Published on Sep 28, 2024
Freshers
యాక్సెంచర్‌లో ట్రస్ట్ అండ్‌ సేఫ్టీ న్యూ అసోసియేట్ పోస్ట్‌లు
యాక్సెంచర్‌లో ట్రస్ట్ అండ్‌ సేఫ్టీ న్యూ అసోసియేట్ పోస్ట్‌లు

యాక్సెంచర్‌ కంపెనీ ట్రస్ట్ అండ్‌ సేఫ్టీ న్యూ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్ట్: ట్రస్ట్ అండ్‌ సేఫ్టీ న్యూ అసోసియేట్ 

కంపెనీ: యాక్సెంచర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్.

నైపుణ్యాలు: యూజర్‌ జనరేటెడ్‌ కంటెంట్ మోడరేషన్ - కంటెంట్ మోడరేషన్. కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 22.10.2024

Website:https://www.accenture.com/in-en/careers/jobdetails?src=LINKEDINJP&id=AIOC-S01547632_en