Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 10, 2025
Private Jobs
యాక్సెంచర్‌లో క్లౌడ్ మైగ్రేషన్ ఇంజినీర్ పోస్టులు
యాక్సెంచర్‌లో క్లౌడ్ మైగ్రేషన్ ఇంజినీర్ పోస్టులు

యాక్సెంచర్ కంపెనీ క్లౌడ్ మైగ్రేషన్ ఇంజినీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

వివరాలు:

క్లౌడ్ మైగ్రేషన్ ఇంజినీర్

అర్హత: ఏదైనా డిగ్రీ. 0 - 3 సంవత్సరాల అనుభవం.

నైపుణ్యాలు/అనుభవం: గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్చర్, మైక్రోసాఫ్ట్ అజూర్ ఆర్కిటెక్చర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్చర్‌ ప్రావీణ్యం, మైక్రోసాఫ్ట్ అజూర్ ఆర్కిటెక్చర్ వంటి నైపుణ్యాలు.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 22.12.2025

Website:https://www.accenture.com/us-en