Published on Feb 20, 2025
Apprenticeship
యుఐఐసీఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు
యుఐఐసీఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (యుఐఐసీఎల్‌) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 105

వివరాలు:

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 21 - 28 ఏళ్లు. 

స్టైపెండ్: నెలకు రూ.9000.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-03-2025.

Website:https://uiic.co.in/recruitment/details/16691