Published on Apr 25, 2025
Apprenticeship
యూఐఐసీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
యూఐఐసీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

చైన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఐఐసీఎల్‌) మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌, గోవాలో గ్యాడ్యుయేట్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 145

వివరాలు:

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 21 - 28 ఏళ్లు. 

స్టైపెండ్: నెలకు రూ.9000.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28 ఏప్రిల్ 2025

Website:https://uiic.co.in/recruitment/details/16691