హైదరాబాద్‌లోని ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కింది పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. డిప్యూటీ జనరల్ మేనేజర్(ఐటీ-హెడ్): 01
2. మేనేజర్-ఐటీ/సైబర్ సెక్యురిటీ: 01
3. మేనేజర్- టెక్నికల్, ఐటీ ఆపరేషన్స్: 01
4. చార్టెడ్ అకౌంటెంట్(సీఏ): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ(సైబర్ సెక్యురిటీ, ఐటీ), సీఏ, సీఐఎస్‌ఏ, సీఐఎస్‌ఎస్‌పీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: మేనేజర్(ఐటీ, సైబర్‌సెక్యురిటీ) పోస్టుకు 50 - 52 ఏళ్లు, సీఏకు 40 ఏళ్లు, జనరల్ మేనేజర్‌కు 62 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్, ఈ మెయిల్ ద్వారా
email id:email at 'recruit@apmaheshbank.com'
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 20-03-2025.