Published on Sep 30, 2024
Walkins
మహేశ్వరం జీఎంసీఎం వైద్య కళాశాలలో టీచింగ్‌ పోస్టులు
మహేశ్వరం జీఎంసీఎం వైద్య కళాశాలలో టీచింగ్‌ పోస్టులు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీఎం)లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 96

వివరాలు:

1. ప్రొఫెసర్- 04

2. అసోసియేట్‌ ప్రొఫెసర్- 08

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 39

4. సీనియర్ రెసిడెంట్‌- 45

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్‌, సైకియాట్రిక్‌, ఎమర్జెన్సి మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.

అర్హత: ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ, ఎండీఎస్‌, ఎంఎస్సీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,90,000; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,50,000; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,25,000; సీనియర్ రెసిడెంట్‌కు రూ.92,575.

ఇంటర్వ్యూ తేదీ: 04-10-2024.

వేదిక: జీఎంసీ, మహేశ్వరం ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం, రెండో అంతస్తు.

Website:https://gmcmaheshwaram.org/