Published on Nov 14, 2025
Government Jobs
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, అనంతపురంలో ఉద్యోగాలు
మహిళాభివృద్ధి  శిశు సంక్షేమ శాఖ, అనంతపురంలో ఉద్యోగాలు

మహిళాభివృద్ధి  శిశు సంక్షేమ శాఖ, అనంతపురం ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య  - 04

వివరాలు:

1. సైకో-సోషల్ కౌన్సిలర్ (మహిళలకు మాత్రమే) -01

2. మల్టీ-పర్పస్ స్టాఫ్/ కుక్ - 01

3. సెక్యూరిటీ గార్డు/నైట్ గార్డు -02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో టెన్త్, డిప్లొమా/డిగ్రీ (సైకాలజీ / సైకియాట్రీ / న్యూరోసైన్సెస్లో)లో ఉత్తీర్ణతతో పాట ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు.

జీతం: సైకో-సోషల్ కౌన్సిలర్ కు రూ.20,000. మల్టీ-పర్పస్ స్టాఫ్/ కుక్ కి రూ.13,000.సెక్యూరిటీ గార్డు కి రూ.15,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025, నవంబరు 15

దరఖాస్తు చివరి తేదీ: 2025, నవంబరు 25. 

Website:https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/