Please re-enter your password to continue with this action.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ దివంగత అధినేత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ (62) 2026, జనవరి 31న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె ఖ్యాతి గడించారు. సునేత్రకు ఎక్సైజ్ శాఖ కేటాయించారు.