మహబూబ్‌నగర్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
1. ఫీల్డ్ స్టాఫ్
2. ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్)
3. ఆఫీస్ స్టాఫ్ (జనరల్)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.10.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ఆఫీస్ స్టాఫ్‌కు రూ.25,500. ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.37,000.
ఇంటర్వ్యూ తేదీ: 05, 06.10.2024.
స్థలం: ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, మెట్టుగడ్డ, మహబూబ్‌నగర్.