Published on Apr 17, 2025
Admissions
మహాత్మా జ్యోతిబా ఫులె డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు
మహాత్మా జ్యోతిబా ఫులె డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు

మహాత్మా జ్యోతిబా ఫులె తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఎంజేటీబీసీ) హైదరాబాద్ 2025-2026 విద్యా సంత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

బీఎస్సీ, బీకామ్‌, బీబీఏ, బీఏ, బీఎఫ్‌టీ, బీహెచ్‌ఎంసీటీ.

అర్హత: ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: దోస్త్‌ స్టూడెంట్ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.225, మెయింటెనెన్స్‌ ఛార్జెస్‌ రూ.1000, కాషన్‌ డిపాజిట్‌ రూ.1000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 5.

Website:https://tgrdccet.cgg.gov.in/TGRDCWEB/

Apply online:https://cggpggateway.cgg.gov.in/PAYMENTSSPR/paymentEntrytgrdc15032025.tgrdc2025