కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 10
విభాగాలు: కంప్యూటర్ సైన్స్, బయోస్టాటిస్టిక్స్/స్టాటిస్టిక్స్‌తో సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, మేనేజ్‌మెంట్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, ఎంఫీల్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్,సెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025, జనవరి 1వ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.57,700.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థలకు రూ.2000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 30-11-2025.
Website: https://www.mgu.ac.in/orders-notifications-category/vacancies/