Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 20, 2026
Current Affairs
మిలన్‌-2026
మిలన్‌-2026
  • రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో 2026, ఫిబ్రవరి 19న ‘మిలన్‌-2026’ను ప్రారంభించారు. భాగస్వామ్య దేశాలకు చెందిన నౌకాదళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంపు, స్నేహపూర్వక వాతావరణం మరింత పెంపొందించుకోవడానికి మిలన్‌ ప్రయత్నిస్తుందని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. 
  • 2026లో 74 దేశాల భాగస్వామ్యంతో సాగిన మిలన్‌ ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద, అత్యంత సమగ్రమైన కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.