మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఏఎన్‌ఐటీ) కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్-గ్రేడ్-2: 10
2. అసిస్టెంట్ ప్రొఫెసర్-గ్రేడ్-1: 12
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్-గ్రేడ్-2కు రూ.70,900, అసిస్టెంట్ ప్రొఫెసర్-గ్రేడ్-1కు రూ.1,01,500.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16 ఏప్రిల్ 2025
Website:https://www.manit.ac.in/content/faculty-recruitment-2025