Published on Sep 20, 2024
Internship
మల్టీవేలో మాన్యువల్‌ టెస్టింగ్‌ పోస్టులు
మల్టీవేలో మాన్యువల్‌ టెస్టింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని మల్టీవే కంపెనీ మాన్యువల్‌ టెస్టింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: మాన్యువల్‌ టెస్టింగ్‌ 

సంస్థ: మల్టీవే

నైపుణ్యాలు: మాన్యువల్‌ టెస్టింగ్, పోస్ట్‌మేన్‌ తదితరాలు

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

వ్యవధి: 3 నెలలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు చివరి తేదీ: 11-10-2024.

Website:https://internshala.com/internship/detail/manual-testing-internship-in-hyderabad-at-multeway1726056068