గోవాలోని మోర్ముగావ్ పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 08
వివరాలు:
1. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 01
2. ట్రైనీ పైలట్: 05
3. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్: 01
4. సీనియర్ డిప్యూటీ సెక్రటరీ: 01
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/బీటెక్/పీజీలో ఉత్తీర్ణుతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కు రూ.50,000 - రూ.1,60,000. ట్రైనీ పైలట్ కు రూ.70,000 - 2,00,000.డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ & సీనియర్ డిప్యూటీ సెక్రటరీకు రూ.80,000 -రూ.2,20,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ద్వారా,
చిరునామా: సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, మోర్ముగావ్ పోర్ట్ అథారిటీ గోవా - 403 804.
దరఖాస్తు చివరి తేదీ: 17-02-2026.