Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 13, 2026
Current Affairs
మారిటైం షిప్‌ బిల్డింగ్, సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌
మారిటైం షిప్‌ బిల్డింగ్, సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

దేశంలోనే తొలి అటానమస్‌ మారిటైం షిప్‌ బిల్డింగ్, సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌లో ఏర్పాటు కానుంది. సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దీన్ని నెలకొల్పుతోంది. ఈ సెంటర్‌ నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ 2024, మార్చి 12న శంకుస్థాపన చేశారు.

ఈ సెంటర్‌లో మానవ రహిత నౌకలు, అటానమస్‌ అండర్‌ వాటర్‌ వెహికల్స్, ఏఐ ఆధారిత సముద్ర పర్యవేక్షణ వ్యవస్థలు, నేవిగేషన్‌ సాంకేతికతలను రూపొందిస్తారు.