Published on May 14, 2025
Private Jobs
మ్యాన్‌కైండ్‌ ఫార్మాలో ఇంటర్వ్యూలు
మ్యాన్‌కైండ్‌ ఫార్మాలో ఇంటర్వ్యూలు

ఏపీలోని మ్యాన్‌కైండ్‌ ఫార్మా కంపెనీ మెడికల్ రిప్రజెంటేటివ్‌ పోస్టుల భర్తీకి ఫ్రెషర్స్‌, అనుభవం కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

* మెడికల్ రిప్రజెంటేటివ్‌

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి, మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి.

వయోపరిమితి: 26 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 18.

సమయం: ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు.

వేదిక: హోటల్ మురళి ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ మురళి పార్క్, 40-1-28, లబ్బీపేట్, ఎం.జి.రోడ్, విజయవాడ-520010.

Website: https://www.mankindpharma.com/Career/