అసోంకు చెందిన మయాంక్ చక్రవర్తి (17 ఏళ్లు) భారత 94వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. తాజాగా స్టాక్‌హోమ్‌లో జరుగుతున్న టాలెంట్స్ చెస్ టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో నార్మ్‌ను దక్కించుకున్నాడు. ఎనిమిదో రౌండ్లో ఫిలిప్ లిండ్‌గ్రెన్ (స్వీడన్)పై గెలిచి.. అతడు ఈ హోదా సాధించాడు. ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్ పాయింట్లను కూడా దాటాడు.
భారత్‌లో ఈశాన్య రాష్ట్రాల నుంచి గ్రాండ్‌మాస్టర్ అయిన తొలి ఆటగాడు మయాంకే.