Published on Sep 5, 2025
Walkins
ముంబయి పోర్ట్‌ అథారిటీలో పోస్టులు
ముంబయి పోర్ట్‌ అథారిటీలో పోస్టులు

ముంబయి పోర్ట్‌ అథారిటీ వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్  పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

1. మెడికల్ ఆఫీసర్ - 05

2. మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ)  - 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో  ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు.

జీతం: నెలకు మెడికల్ ఆఫీసర్‌కు రూ. 1,27,000. మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ)కు రూ.1,00,000 .

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఈమయిల్ ద్వారా cmo@mumbaiport.gov.in కు పంపాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 10-09-2025.

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్‌ 10, 2025. 

Website:https://mumbaiport.gov.in/show_content.php?lang=1&level=2&ls_id=960&lid=727