ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలల్లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య:16
వివరాలు:
1. చీఫ్ మేనేజర్: 03
2. మేనేజర్: 10
3. సీనియర్ మేనేజర్: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందన యూనివర్సిటీ నుంచి డిప్లొమా,బీటెక్ ఎంటెక్,ఎంబీఏ(సైన్స్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ /ఎన్విరాన్‌మెంటల్ సేఫ్టీ ఇంజనీరింగ్/ఇండస్ట్రియల్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగా అనుభవం ఉండాలి.
జీతం: నెలకు చీఫ్ మేనేజర్‌కు రూ..2,00,000.మేనేజర్‌కు రూ.1,20,000.సీనియర్ మేనేజర్‌కు రూ.1,60,000.
వయోపరిమితి: 55 ఏళ్లు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: మేనేజర్ హెచ్ఆర్,ముంబయి పోర్ట్ అథారిటీ,జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, పోర్ట్ హౌస్, 2వ అంతస్తు, షూర్జీ వల్లభదాస్ మార్గ్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబయి– 400001.
దరఖాస్తు చివరి తేదీ: 23/09/2025.
Website:https://mumbaiport.gov.in/show_content.php?lang=1&level=2&ls_id=960&lid=727