ముంబయి పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (ఎలక్ట్రికల్): 16
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా.బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 10.02.2026.
Website:https://mumbaiport.gov.in/show_content.php?lang=1&level=2&ls_id=960&lid=727