ముంబయి పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 10
వివరాలు:
1. జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ - 05
2. జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (హెచ్‌ఆర్ అసోసియేట్) -05
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/ ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026, జనవరి 30
Website:https://mumbaiport.gov.in/show_content.php?lang=1&level=2&ls_id=960&lid=727