అమెరికాలోని షికాగోకు చెందిన ఇల్లినోయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారత్‌లో తన క్యాంపస్ ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అనుమతి ఇచ్చినట్లు అధికారులు 2025, మే 8న వెల్లడించారు.
భారత్‌లో క్యాంపస్ ఏర్పాటుకు అనుమతి పొందిన తొలి అమెరికా వర్సిటీగా ఇది నిలిచింది.