బిలియర్డ్స్ మాజీ ప్రపంచ ఛాంపియన్, 15 ఏళ్లుగా భారత జట్టు కోచ్‌గా ఉన్న మనోజ్ కొఠారి (67 ఏళ్లు) 2026, జనవరి 5న కన్నుమూశారు. కోల్‌కతాకు చెందిన ఆయన తమిళనాడు తిరునెల్వేలిలో మరణించారు. మనోజ్ 1990లో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ గెలిచారు. ఆయన అర్జున అవార్డూ అందుకున్నారు.