మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా ఫస్టీన్ అర్చాంజ్ టౌడెరా మూడోసారి విజయం సాధించారు. 2025, డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో దాదాపు 76 శాతం ఓట్లతో ఆయన నెగ్గినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రెండో స్థానంలో ఉన్న అనిసెట్ జార్జెస్ అనే వ్యక్తికి 14 శాతం ఓట్లు వచ్చాయి.