మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గౌరీ శంకర్‌రావు నరంశెట్టి 2025, జనవరి 2న బాధ్యతలు స్వీకరించారు.
డైరెక్టర్ (ఫైనాన్స్), సీఎఫ్‌ఓ బాధ్యతల్లో ఉన్న ఆయన, సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.
2020లో మిధాని డైరెక్టర్(ఫైనాన్స్)గా బాధ్యతలు స్వీకరించిన ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్.