Published on Nov 12, 2024
Government Jobs
మణిపుర్ నిట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
మణిపుర్ నిట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

మణిపుర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్ఎమ్‌) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 22

వివ‌రాలు:

విభాగాలు: సివిల్, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మార్కులతో బీఈ /బీటెక్, పీజీ, పీహెచ్‌డీఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 19-11-2024.

Website:https://www.nitmanipur.ac.in/