Published on May 24, 2025
Internship
మైండేనియస్‌ ఎడ్యూటెక్‌లో పోస్టులు
మైండేనియస్‌ ఎడ్యూటెక్‌లో పోస్టులు

మైండెనియస్‌ ఎడ్యూటెక్‌ కంపెనీ సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

సంస్థ: మైండేనియస్‌ ఎడ్యుటెక్‌

అర్హతలు: డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్‌మీడియా మార్కెటింగ్‌తో పాటు ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.6,000- రూ.15,000

దరఖాస్తు గడువు: 13-06-2025.

Website:https://internshala.com/internship/detail/part-time-social-media-marketing-internship-in-multiple-locations-at-mindenious-edutech1747219720