- అమెరికా కార్మిక శాఖ ముఖ్య సమాచార అధికారి (సీఐవో)గా భారత సంతతికి చెందిన మంగళ కుప్పా నియమితులయ్యారు. 2025, అక్టోబరు నుంచి తాత్కాలిక హోదాలో పనిచేసిన ఆమెకు సీఐవో బాధ్యతలు అప్పగించారు. కార్మిక శాఖ విభాగానికి కృత్రిమ మేధస్సు(ఏఐ) అధికారిగా కుప్పా 2026, మార్చిలో నియమితులయ్యారు.
- ఈ బాధ్యతలతో పాటు సీఐవోగా కార్మిక విభాగంలో సమాచార సాంకేతిక వ్యూహం, డిజిటల్ పరివర్తన, ఏఐ వినియోగాన్ని పర్యవేక్షిస్తారు.