హైదరాబాద్‌లోని మాగ్నరస్ టెక్నాలజీస్‌లో పైథాన్ డెవలపర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్టు: పైథాన్ డెవలపర్
కంపెనీ: మాగ్నరస్ టెక్నాలజీస్
అనుభవం: 1-3 ఏళ్లు.
అర్హత: బీఈ/బీటెక్, ఎంసీఏ/ ఎంఎస్సీ.
నైపుణ్యాలు: పైథాన్ ప్రోగ్రామింగ్, సీ, సీ++, యూనిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాలు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: careers@magnarus.com
చివరి తేదీ: 3.3.2025
Website:https://magnarus.com/careers