Published on Oct 2, 2024
Current Affairs
మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా
మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా

మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షిన్‌బౌమ్‌ (62) 2024, అక్టోబరు 1న ప్రమాణస్వీకారం చేశారు. ఆమె శాస్త్రవేత్తగా ఉండి రాజకీయాల్లోకి వచ్చారు.