మైక్రోసాఫ్ట్ కంపెనీ సర్వీస్ ఇంజినీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:
పోస్ట్: సర్వీస్ ఇంజినీర్
కంపెనీ: మైక్రోసాఫ్ట్.
అనుభవం: అజూర్, ఐడబ్ల్యూఎస్, లేదా జీసీపీ మొదలైన క్లౌడ్ ఆపరేషన్స్ తదితరాల్లో 1-4 సంవత్సరాల అనుభవం.
అర్హత: కమ్యూనికేషన్స్, హిస్టరీ, ఇంగ్లిష్, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ లేదా తత్సమాన విభాగాల్లో బీఎస్/బీఏ ఉత్తీర్ణత, కమ్యూనికేషన్ తదితర నైపుణ్యాలు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 16.10.2025
Website:https://jobs.careers.microsoft.com/global/en/job/1858639/Service-Engineer