మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:
పోస్ట్: ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్-ll
కంపెనీ: మైక్రోసాఫ్ట్.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ లేదా సాఫ్ట్‌వేర్ డెవెలప్‌మెంట్ లేదా ఎల్‌ఎల్‌ఎం, జేన్‌ఏఐ సిస్టమ్ అనుభవం, కమ్యూనికేషన్ తదితరాల నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
చివరి తేదీ: 12.1.2026