Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
పాన్‌స్టిర్ గగనతల రక్షణ క్షిపణి-తుపాకీ వ్యవస్థ కొనుగోలు కోసం భారత్, రష్యా మధ్య 2024, నవంబరు 11న ఒప్పందం కుదిరింది.
దీనిపై బీడీఎల్ సీఎండీ ఎం.మాధవరావు, రష్యాకు చెందిన రోసోబోరాన్ ఎక్స్‌పోర్ట్ ప్రతినిధి కోవలెంకో జర్మన్‌లు సంతకాలు చేశారు. గోవాలో జరిగిన భారత్-రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశం ఇందుకు వేదికైంది.
పాన్‌స్టిర్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా సమర్థ ఆయుధం. గగనతలం ముప్పుల నుంచి కీలక సైనిక, పారిశ్రామిక ఆస్తులను రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.