భారత మొట్టమొదటి అణు పరీక్షకు 2025, మే 18తో 51ఏళ్లు పూర్తయ్యాయి. వీటిలో మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు వారి అంకితభావంతో అసాధారణ ఘనతను సాధించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో వీటిని నిర్వహించారు. 1974 మే 18న తొలిసారిగా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణు పరీక్షలు జరిగాయి.