Published on Sep 30, 2024
Current Affairs
భారత త్రయానికి స్వర్ణం
భారత త్రయానికి స్వర్ణం

♦ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఉమేశ్‌ చౌదరి, ప్రమోద్, ముకేశ్‌తో కూడిన భారత త్రయం స్వర్ణం నెగ్గింది.

♦ 2024, సెప్టెంబరు 29న పెరూలో జరుగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ 1726 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

♦ క్వాలిఫికేషన్లో ఉమేశ్‌ (580 పాయింట్లు), ముకేశ్‌ (574), ప్రమోద్‌ (572) రాణించారు.

♦ రొమేనియా (1716), ఇటలీ (1707) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.