Published on May 3, 2025
Government Jobs
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో పోస్టులు
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) గాజియాబాద్ యూనిట్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు:

1. హవాల్దార్‌: 03

2. డ్రైవర్‌: 04

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, ఆర్మీ, నావి, ఎయిర్‌ ఫోర్స్‌లో డ్రైవింగ్ అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 43 - 48 ఏళ్లు.

జీతం: నెలకు రూ.20,500 - రూ.79,000.

ఎంపిక ప్రక్రియ: పీఈటీ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 21-05-2025.

Website:https://bel-india.in/job-notifications/