Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
లావోస్‌లో రాజ్‌నాథ్‌సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి ప్యాట్ కాన్రాయ్ ఎంపీ 2024, నవంబరు 21న భేటీ అయ్యారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మిలటరీ విమానాల నిర్వహణ సామర్థ్యం పెంపు దిశగా ఆస్ట్రేలియాతో ఓ కీలక ఒప్పందాన్ని ఈ సందర్భంగా భారత్ మరింత పటిష్ఠపరుచుకుంది.
ఆ ప్రాంతంలో సంచరించే భారత సైనిక విమానాలకు రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్ (ఆర్ఏఏఎఫ్)కు చెందిన కేసీ-30ఎ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ విమానం ఇకపై గగనతలంలోనే ఇంధనం నింపనుంది.