భారత్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల ప్రజా విశ్వాసం అధికంగానే ఉందని ఓ సర్వేలో తేలింది.
ఈ విషయంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా, ఈజిప్ట్ మొదటిస్థానంలో ఉంది. 68 దేశాల్లో ఈ సర్వే జరిగింది.
ఆస్ట్రేలియా అయిదు, బంగ్లాదేశ్ ఆరు, న్యూజిలాండ్ 9, అమెరికా 12వ స్థానాల్లో నిలిచాయి.