2014 నుంచి దశాబ్ద కాలంలో భారత అణువిద్యుత్తు సామర్థ్యం 4,780 మెగావాట్ల నుంచి 8,081 మెగావాట్లకు చేరిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ 2024, డిసెంబరు 11న లోక్‌సభలో తెలిపారు.
2031-32 నాటికల్లా దేశ అణు విద్యుత్తు సామర్థ్యం 22,480 మెగావాట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.