స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లను దేశీయ వ్యవస్థాత్మక ముఖ్య బ్యాంకులు (డి-ఎస్‌ఐబీలు)గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాదీ (2024) గుర్తించింది.
వీటి జాబితాను 2024, నవంబరు 13న విడుదల చేసింది.
బకెట్ వర్గీకరణ ప్రకారం, క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్‌తో పాటు అధిక కామన్ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ 1) నిర్వహిస్తున్న రుణదాతలను డి-ఎస్‌ఐబీలుగా గుర్తించింది.