Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 31, 2026
Current Affairs
భారత్‌కు ఏటా 8-10 బి. డాలర్ల రుణాలు
భారత్‌కు ఏటా 8-10 బి. డాలర్ల రుణాలు

వచ్చే అయిదేళ్ల పాటు ఏటా 8-10 బి. డాలర్ల (దాదాపు రూ.72,800-91,000 కోట్ల) మేర రుణాలు ఇవ్వడానికి ప్రపంచబ్యాంకు అంగీకరించింది. ఆ మేరకు కొత్త కంట్రీ పార్టనర్‌షిప్‌ ఫ్రేమ్‌వర్క్‌ (సీపీఎఫ్‌)ను ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్, భారత్‌ ప్రకటించాయి. ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలన్న మనదేశ లక్ష్యానికి అనుగుణంగా, తదుపరి వృద్ధి దశను వేగవంతం చేసేందుకు ఈ రుణాలు సహాయపడతాయి.