Published on Oct 28, 2024
Government Jobs
భీమునిపట్నంలో ఇ-డివిజినల్‌ మేనేజర్ పోస్టులు
భీమునిపట్నంలో ఇ-డివిజినల్‌ మేనేజర్ పోస్టులు

విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భీమునిపట్నంలో ఈ- డివిజినల్‌ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ఇ-డివిజినల్‌ మేనేజర్: 01 పోస్టు

అర్హత: బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.22,500.

పని ప్రదేశం: భీమునిపట్నం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్, విశాఖపట్నం చిరునామాలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 04-11-2024.

Website:https://visakhapatnam.ap.gov.in/