హైదరాబాద్ సైదాబాద్‌లోని భోజ్‌రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ప్రొఫెసర్లు
2. అసోసియేట్ ప్రొఫెసర్లు
3. అసిస్టెంట్ ప్రొఫెసర్లు
విభాగాలు: సీఎస్ఈ, సీఎస్‌ఈ(ఏఐ అండ్ ఎంఎల్), ఈఈఈ.
4. ప్రిన్సిపాల్, ట్రెయినింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్
5. నాన్ టీచింగ్ పోస్టులు: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, పీఏ టు ప్రిన్సిపాల్, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్.
అర్హత: డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్:careers.brecw@gmail.com
దరఖాస్తుకు చివరి తేదీ: 28-10-2024.
Website:http://www.brecw.ac.in/