Published on Nov 28, 2025
Current Affairs
బహుభార్యాత్వానికి పదేళ్ల జైలు
బహుభార్యాత్వానికి పదేళ్ల జైలు

బహుభార్యాత్వాన్ని నేరంగా పరిగణిస్తూ అస్సాం శాసనసభ ఒక చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల కారాగార శిక్ష విధించవచ్చు. దీనికి కొన్ని మినహాయింపులు కల్పించారు. ఆరో షెడ్యూలు పరిధిలోని ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్‌ తెగలకు ఈ చట్టం వర్తించదు.