Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 19, 2026
Government Jobs
బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌) వివిధ విభాగాల్లో పీటీఎంసీ సూపర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08

పోస్టు పేరు - ఖాళీలు

1. పీటీఎంసీ-సూపర్‌ స్పెషలిస్ట్‌ (ఆంకాలజీ): 01

2. పీటీఎంసీ-సూపర్‌ స్పెషలిస్ట్ (కార్డియాలజీ): 02

3. పీటీఎంసీ-స్పెషలిస్ట్‌(రేడియాలజీ): 02

4. పీటీఎంసీ-ఎంబీబీఎస్‌: 03

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డీఎం/డీఎన్‌బీ, ఎండీ/డీఎంఆర్‌డీ/డీఎన్‌బీ/డీఎన్‌బీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 2026 మార్చి 1వ తేదీ నాటికి 65 ఏళ్లు ఉండాలి.

వేతనం: విజిట్‌ పర్‌ అవర్‌కు రూ.500 నుంచి 1000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 7.

Website:https://careers.bhel.in/index.jsp#