భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది.
టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించిన సన్నీ గౌరవార్థం ముంబయిలోని తమ ప్రధాన కార్యాలయంలోని ఒక బోర్డురూమ్‌కు ‘10000 గావస్కర్’ అని బీసీసీఐ నామకరణం చేసింది.
1971 నుంచి 1987 వరకు గావస్కర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.