బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా 2024, డిసెంబరు 7న నియమితుడయ్యాడు.
ఇన్నాళ్లూ కార్యదర్శిగా ఉన్న జై షా ఇటీవలే ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టడంతో దేవజిత్‌కు అవకాశం దక్కింది.
మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటరైన దేవజిత్ బీసీసీఐలో సంయుక్త కార్యదర్శిగానూ కొనసాగుతున్నాడు.