బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (బీసీపీఎల్)వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 70
వివరాలు:
విభాగాలు: మెకానికల్, కెమికల్, టెలికాం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, హ్యూమన్ రీసోర్స్.
అర్హత: డిప్లొమా, డిగ్రీ, బీటెక్( సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 31.01.2025 తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు నెలకు రూ.9000, టెక్నీషియన్ కు రూ. 8000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12-02-2025.