హైదరాబాద్‌లోని బేసిక్ బ్రౌన్స్ కంపెనీ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: బేసిక్ బ్రౌన్స్
పోస్టుపేరు: డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్
నైపుణ్యాలు: డేటా అనాలిసిస్, గూగుల్ షీట్స్, లుకర్ స్టూడియో, ఎంఎస్-ఎక్సెల్ వచ్చి ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.5,000 - రూ.10,000.
వ్యవధి: 6 నెలలు
దరఖాస్తు గడువు: 19-06-2025.
Website: https://internshala.com/internship/detail/data-entry-executive-internship-in-hyderabad-at-basic-browns-private-limited1747719348